కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి దర్శనం

610చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మీసాల రాము, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా 100 మంది పురోహితులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్