వరప్రసాద్ ఉద్యోగ విరమణ: ఆర్టీసీ సిబ్బంది ఘన నివాళి

533చూసినవారు
వరప్రసాద్ ఉద్యోగ విరమణ: ఆర్టీసీ సిబ్బంది ఘన నివాళి
భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి (ఏపీఎస్ఆర్టీసీ డీపీటీవో) ఎన్.వి.ఆర్ వరప్రసాద్ ఉద్యోగ విరమణ అభినందన సభ జిల్లా ప్రజా రవాణా కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. గతంలో ఏలూరు ప్రజా రవాణా అధికారిగా పనిచేసి, భీమవరం బదిలీపై వచ్చి జిల్లా వాసులకు నాణ్యమైన సేవలు అందించారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యలను సత్వరమే పరిష్కరించి, తన మంచితనాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుండి ఆర్టీసీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్