వీరవాసరం: వికసిత్ భారత్ దిశగా మరో ముందడుగు

406చూసినవారు
వీరవాసరం: వికసిత్ భారత్ దిశగా మరో ముందడుగు
శనివారం వీరవాసరం మండలం, వడ్డిగూడెం గ్రామంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, కలెక్టర్ నాగరాణి పర్యటించారు. అక్కడ పంటకాలువ పూడిక పనుల వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను వారు కలుసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘VB G RAM G’ పథకం ద్వారా వారికి కలిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్