ప్రగడవరంలో అంకమ్మ తల్లి తిరునాళ్ళ: హనుమాన్ చాలీసా పారాయణం

365చూసినవారు
చింతలపూడి మండలం ప్రగడవరంలో 99 ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన స్వయంభు శ్రీదేవి అంకమ్మ తల్లి తిరునాళ్ళ రెండో రోజు గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా భజన మండలి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని అలంకరించి, ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక పూజలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్