చింతలపూడి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

301చూసినవారు
చింతలపూడి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గురువారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ₹. 3, 24,084 విలువైన చెక్కులను ఐదుగురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్