చింతలపూడి: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

386చూసినవారు
చింతలపూడి: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
చింతలపూడి (M) పట్టాయిగూడెం MSME పార్కులో పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం సింగల్ విండో విధానంలో అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి ఆయన పెట్టుబడిదారులు, జిల్లా పరిశ్రమల శాఖ, కాలుష్య నివారణ మండలి, పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రుణ సహాయంతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్