చింతలపూడి: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడి

6చూసినవారు
చింతలపూడి: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడి
చింతలపూడి మండలం ప్రగడవరంలో మతిస్థిమితం లేని 19 ఏళ్ల యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటనలో నిందితుడు కొప్పుల ఏసును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ రవిచంద్ర మంగళవారం వెల్లడించారు. డిసెంబర్ 13న యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్ఏ పరీక్షల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్