చింతలపూడి: పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

584చూసినవారు
చింతలపూడి: పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం గ్రామంలో బుధవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్