జంగారెడ్డిగూడెం అభివృద్ధికి సహకరించండి

659చూసినవారు
జంగారెడ్డిగూడెం అభివృద్ధికి సహకరించండి
చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, జంగారెడ్డిగూడెం పట్టణాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ను బుధవారం సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీల ఆదాయం పెంపునకు చర్యలు, చింతలపూడి నగర పంచాయతీలో సిబ్బంది కొరత తీర్చాలని ఆయన సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్