వివాదాస్పద భూమిపై విచారణ అనంతరమే నిర్ణయం: ఎమ్మెల్యే మద్దిపాటి

4చూసినవారు
ద్వారకాతిరుమల మండలంలోని వివాదాస్పద భూమి అంశంపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పందించారు. ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని, దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఊహాగానాలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్