పుట్టినరోజు సందర్బంగా అనాథలకు అన్నదానం

0చూసినవారు
పుట్టినరోజు సందర్బంగా అనాథలకు అన్నదానం
ఏలూరు జిల్లా చింతలపూడి మండల కేంద్రంలో RFS స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సాతునూరి సిరియా పుట్టినరోజు సందర్భంగా అనాథలు, వికలాంగులు, యాచకులు, వృద్ధులకు భోజన పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిరియా తల్లిదండ్రులు ఆనంద్, శైలజ సహకారంతో చేపట్టారు. ఈ సందర్భంగా RFS సంస్థ అధినేత రవి మాట్లాడుతూ, సిరియా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సేవ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో RFS టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్