ఆదిత్య హైస్కూల్‌లో ఉచిత వైద్య శిబిరం: పిల్లలకు ఉచిత మందులు

278చూసినవారు
ఆదిత్య హైస్కూల్‌లో ఉచిత వైద్య శిబిరం: పిల్లలకు ఉచిత మందులు
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోటలోని ఆదిత్య హైస్కూల్‌లో ఫిబ్రవరి 5, 2026న బ్లాసమ్స్ హాస్పిటల్, ఏలూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ జగ్గవరపు నందకిషోరెరెడ్డి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ఆరోగ్య సమస్యలున్న పిల్లలను తల్లిదండ్రులు స్వయంగా తీసుకువచ్చి డాక్టర్‌ను సంప్రదించారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఆదిత్య యాజమాన్యం తెలిపింది.

సంబంధిత పోస్ట్