జంగారెడ్డి‌గూడెం: కోళ్ల మకాంలో ఆరడుగుల పాము హల్‌చల్

425చూసినవారు
జంగారెడ్డి‌గూడెం: కోళ్ల మకాంలో ఆరడుగుల పాము హల్‌చల్
జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం చక్రి అనే వ్యక్తికి చెందిన కోళ్ల మకాంలోకి బుధవారం మధ్యాహ్నం ఆరడుగుల గోధుమ తాచుపాము ప్రవేశించింది. పామును గమనించిన అక్కడి కార్మికులు వెంటనే స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే సంస్థ అధ్యక్షుడు క్రాంతి అక్కడికి చేరుకుని, చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలివేశారు. ఈ ఘటనతో కోళ్ల యజమాని, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్