జంగారెడ్డిగూడెం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం

1897చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని తాండ్రపాపారాయుడు బొమ్మ సెంటర్లో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. కరెంటు స్తంభం నుండి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి, ఇంటర్నెట్, కేబుల్ వైర్లు కాలి బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రతతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఏలూరు, చింతలపూడి ప్రాంతంలో జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్