జంగారెడ్డిగూడెం: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

1076చూసినవారు
జంగారెడ్డిగూడెం: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో భీమవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ బస్సు కోసం వారు ఎదురుచూడాల్సి వచ్చింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్