JRG: వైసీపీ స్టేట్ సెక్రటరీగా (పార్లమెంట్) బి. వి. ఆర్ చౌదరి

226చూసినవారు
JRG: వైసీపీ స్టేట్ సెక్రటరీగా (పార్లమెంట్) బి. వి. ఆర్ చౌదరి
వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఏలూరు పార్లమెంట్ స్టేట్ సెక్రెటరీగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బి. వి. ఆర్ చౌదరి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం పార్టీ అధిష్టానం నుండి వెలువడ్డాయి. ఈ సందర్భంగా బి. వి. ఆర్ చౌదరి మాట్లాడుతూ, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్