JRG: ఎన్టీఆర్ శతజయంతి పురస్కారానికి దాకారపు కృష్ణ ఎంపిక

246చూసినవారు
JRG: ఎన్టీఆర్ శతజయంతి పురస్కారానికి దాకారపు కృష్ణ ఎంపిక
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, శ్రీ మద్ది ఆంజనేయ మాక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, సామాజికవేత్త, టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ శతజయంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు పురస్కార ఎంపిక కమిటీ నుండి ఆహ్వానాన్ని అందుకున్నట్టు ఆయన గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయనను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్