JRG: పోలీస్ స్టేషన్ సిబ్బందికి హెల్మెట్లు అందజేత

639చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందికి 30 హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బద్ధి నాని, ఎస్సై ప్రసాద్, జడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జి, టీడీపీ నాయకులు దాకారపుకృష్ణ, జెట్టి ఆదిత్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్