జంగారెడ్డిగూడెం పట్టణంలోఅనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

1039చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక యాక్సిస్ బ్యాంక్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు నల్లరంగు ప్యాంటు, గులాబి కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్