JRG: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

481చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. చలివేంద్రాల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణ కూడా చూసుకోవాలని ఆయన సూచించారు. పట్టణంలో మొత్తం ఏడు చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్