JRG: ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్సీ

408చూసినవారు
JRG: ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్సీ
గురువారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, రోగుల నుంచి వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ విభాగంతో సహా అన్ని విభాగాలను పరిశీలించి, సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్