JRG: పోలీసుల అవగాహన సదస్సు

310చూసినవారు
JRG: పోలీసుల అవగాహన సదస్సు
జంగారెడ్డిగూడెంలోని 6, 7, 8 వార్డుల ప్రజలకు మంగళవారం రాత్రి ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుభాష్, ఎస్సై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :