చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గురువారం జంగారెడ్డిగూడెం
టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ,
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా నిర్మించలేదని విమర్శించారు. మంత్రి నారా
లోకేశ్ చెప్పినట్లుగా,
వైసీపీ కొత్తగా మావిగన్ అంటుందని, దాని అర్థం 'మోసం, విధ్వంసం, గన్ కల్చర్' అని ఆయన పేర్కొన్నారు.