అమరావతి తరలి వెళ్లిన నేతలు

834చూసినవారు
అమరావతి తరలి వెళ్లిన నేతలు
అమరావతి హైకోర్టు పెరేడ్ గ్రౌండ్ నందు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నీటి వినియోగదారుల సంఘం సమావేశం జరగనుంది. చింతలపూడి, లింగపాలెం మండలాల నుండి నీటి వినియోగదారుల సంఘం మరియు నీటి సంఘం అధ్యక్షులు అమరావతికి తరలి వెళ్లారు. ఈ సమావేశంలో సాగు నీటి ప్రణాళిక, భవిష్యత్తు కార్యచరణపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్