లింగపాలెం: సారా కేసు నిందితుడిపై బైండోవర్

792చూసినవారు
లింగపాలెం: సారా కేసు నిందితుడిపై బైండోవర్
లింగపాలెం మండలం వెస్ట్ ఎడవల్లిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాత నాటుసారా కేసులో నిందితుడిగా ఉన్న మేసుపల్లి వెంకటేశ్వరరావును గురువారం తహశీల్దార్‌ ఎదుట హాజరుపరిచారు. మండల మెజిస్ట్రేట్ నిందితుడిపై బైండోవర్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :