లింగపాలెం: అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం

724చూసినవారు
లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో ఆదివారం కూటమి నాయకులు మాజీమంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్