జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శనివారం విశేష పూజలు, పంచామృతాభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి వివిధ రూపాలలో ₹.2,23,335 రూపాయలు ఒక్కరోజు ఆదాయంగా సమకూరిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి R.V. చందన తెలిపారు. ఈ ఆదాయం స్వామివారికి సమకూరినట్లు ఆయన వెల్లడించారు.