చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు

1386చూసినవారు
చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు
చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు వంటి అంశాలపై ఆయన సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఎమ్మెల్యే కఠిన ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్