ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున సత్యాల ప్రసాద్‌కు చెందిన AP 39 C P 4966 నంబర్ గల నలుపు రంగు పల్సర్ బైక్‌ను గుర్తు తెలియని దుండగులు ఇంటి ఆవరణ నుండి చోరీ చేశారు. బైక్‌కు రెడ్ గ్రాబ్ రైల్, మాడిఫైడ్ సైలెన్సర్ ఉన్నాయని బాధితులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 99594 57848 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.