వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం: అంబేడ్కర్

330చూసినవారు
ఏలూరు జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా ఇటీవల నియమితులైన అంబేడ్కర్, స్థానిక టౌన్ హాల్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారానికి, శాఖలోని లోపాలను సరిదిద్దుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్ఈ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్