నకిలీ టికెట్ల వ్యవహారంలో ఇద్దరికీ రిమాండ్

540చూసినవారు
నకిలీ టికెట్ల వ్యవహారంలో ఇద్దరికీ రిమాండ్
ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు శేషుబాబు, సెక్యూరిటీ గార్డు సతీశ్‌లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో 61 నకిలీ టికెట్లు బయటపడ్డాయి. అవి దేవస్థానం సాఫ్ట్‌వేర్‌కు సంబంధం లేనివని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్