విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి: యూటీఎఫ్ పిలుపు

703చూసినవారు
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి: యూటీఎఫ్ పిలుపు
యూటీఎఫ్ జంగారెడ్డిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వేగవరం MPP స్కూల్ వద్ద విద్యార్థుల నమోదుపై ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సౌకర్యాలు, ఉచిత విద్య, నైతిక విలువలతో కూడిన విద్యను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్