ఈనెల 15న నియోజవర్గ స్థాయిలో విజయోత్సవ సభ

327చూసినవారు
ఈనెల 15న నియోజవర్గ స్థాయిలో విజయోత్సవ సభ
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈనెల 15న నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న విజయోత్సవ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చింతలపూడి మార్కెట్ యార్డ్ లో జరిగే ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్