యర్రగుంటపల్లిలో మహిళ అరెస్ట్

178చూసినవారు
యర్రగుంటపల్లిలో మహిళ అరెస్ట్
ఎక్సైజ్ అధికారులు గురువారం చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో దాడులు నిర్వహించి, రెండు లీటర్ల నాటుసారాతో ఒక మహిళను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు సీఐ పి. అశోక్ తెలిపారు. అలాగే, కామవరపుకోట మండలంలో పాత నేరస్థులు ఇద్దరిని తహశీల్దార్‌ ఎదుట హాజరుపరచగా, వారి ప్రవర్తనపై మెజిస్ట్రేట్ బైండోవర్ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్