చింతలపూడిలో వైసీపీ శ్రేణులు నిరసన

357చూసినవారు
చింతలపూడి రామాలయంలో వైసీపీ శ్రేణులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ, తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చినప్పటికీ, కూటమి నాయకులు అసత్య ప్రచారాలు చేసి హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్