వైసీపీ ఫ్లెక్సీలు ధ్వంసం

622చూసినవారు
వైసీపీ ఫ్లెక్సీలు ధ్వంసం
జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you