దెందులూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

146చూసినవారు
దెందులూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మే 19న నాగులదేవునిపాడు వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన గుబ్బల వెంకటేశ్వరరావు (53) బుధవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దెందులూరు ఎస్సై డి. వెంకట కుమార్ తెలిపారు. ఆయన రహదారి దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్