ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100% పూర్తి చేయాలి: కలెక్టర్

1118చూసినవారు
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100% పూర్తి చేయాలి: కలెక్టర్
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్-2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100% పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఎన్యూమరేషన్ సిబ్బందిని ఆదేశించారు. పెదవేగిలో శనివారం క్షేత్రస్థాయిలో పంపిణీని ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించి, ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. ఏలూరు, దెందులూరు ప్రాంతాల్లో ఈ పంపిణీ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్