ఏలూరు: సిఐటియు జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం

709చూసినవారు
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్