పెదపాడు: రహదారిని ప్రారంభించిన హోమ్ మినిస్టర్

211చూసినవారు
పెదపాడు: రహదారిని ప్రారంభించిన హోమ్ మినిస్టర్
ఏలూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన పెదపాడు - వట్లూరు రహదారిని గురువారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు, రవాణా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్