తిరుమలలో వైసీపీ చేసింది మహా పాపం

396చూసినవారు
పెదపాడు మండలం వట్లూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం కూటమి నాయకులతో కలిసి 'మహా పాపం - కల్తీ నిజం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలలో వైసీపీ చేసిన పనిని 'మహా పాపం'గా అభివర్ణించారు, అది ఆ పార్టీకి పెద్ద శాపమని, ప్రజలు వారి పాపాన్ని ఎన్నటికీ క్షమించరని అన్నారు. అనంతరం సాయిబాబా ఆలయాన్ని శుద్ధి చేశారు.

సంబంధిత పోస్ట్