పోలీసు శాఖలో పదవీ విరమణ చేసిన అధికారులకు ఘన వీడ్కోలు

4చూసినవారు
పోలీసు శాఖలో పదవీ విరమణ చేసిన అధికారులకు ఘన వీడ్కోలు
ఏలూరు జిల్లా పోలీసు శాఖలో ఆగస్టు 2026లో పదవీ విరమణ పొందిన అధికారులకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు మరియు సత్కార కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా భీమడోలు పిఎస్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, ఏ ఆర్ ఆర్ ఎస్ ఐ 800 వెంకటేశ్వరరావు, డి ఐ ఆర్ ఏలూరు అధికారులను ఘనంగా సత్కరించారు. తమ సుదీర్ఘ సేవలను పూర్తి చేసుకున్న అధికారులకు ఈ వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్