బస్టాండు సమీపంలో ప్రమాద ఘటన

505చూసినవారు
బస్టాండు సమీపంలో ప్రమాద ఘటన
లగూడెంలోని బస్టాండు సమీపంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తూలి పడటంతో ఆదివారం ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడికి తలకు బలమైన గాయం కాగా, అతను గోపాలపురం మండలం గుడ్డిగూడెం వాసిగా గుర్తించారు. వాహనంపై పడిన వ్యక్తి బిహార్ రాష్ట్రానికి చెందినవాడని చెబుతున్నారు. ఇరువురిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్