గాంధీ పేరు తొలగింపుపై ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన

304చూసినవారు
ఏలూరులో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, గ్రామీణ ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగించి, బిజెపి ప్రభుత్వం జిరాంజీ చట్టం తీసుకురావడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే ఎన్ యు) ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. బి కే యం యు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గాంధీ పేరు తొలగించి గాడ్సే పేరు పెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తూ, వెంటనే పాత చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు కూడా ఈ చర్యను విమర్శించారు.

సంబంధిత పోస్ట్