ఏలూరు టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యత్వానికి కురెళ్లగూడెంకు చెందిన ఐటీడీపీ ఉంగుటూరు నియోజకవర్గ కోఆర్థినేటర్ ఉండవల్లి బాలానందం రాజీనామా చేశారు. ఈ మేరకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్కు రాజీనామా లేఖ అందజేశారు. 2024లో టీఏసీ సభ్యుడిగా నామినేట్ అయిన బాలానందం. కమిటీ పదవీకాలం 2026 జూలై 14 నుంచి 2027 జూలై 13 వరకు పొడిగించినప్పటికీ, వ్యక్తిగత కారణాలతో కొనసాగలేనని బాలనందం లేఖలో పేర్కొన్నారు.