లైంగిక వేధింపులపై కేసు నమోదు

1864చూసినవారు
లైంగిక వేధింపులపై కేసు నమోదు
ఏలూరు చిరంజీవి బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న మైనర్ బాలికపై ఆమె బావ నాగరాజు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలు, బాలికలు ఎటువంటి వేధింపులకు గురైనా 112కు సంప్రదించాలని, శక్తి యాప్ వినియోగించి తక్షణ సహాయం పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్