ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలలో 8వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి నల్లజర్ల గ్రామానికి చెందిన హరే శ్రీనివాస బృందం చిన్నారుల తో కోలాటం బాల గణేష్ రజక యాత్ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.