చింతలపూడి హాస్టల్ వార్డెన్ స్వప్నపై సస్పెన్షన్‌ వేటు

1309చూసినవారు
చింతలపూడి హాస్టల్ వార్డెన్ స్వప్నపై సస్పెన్షన్‌ వేటు
చింతలపూడి సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ హెచ్‌డబ్ల్యూవో స్వప్నను కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం సస్పెండ్ చేశారు. హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను అర్ధరాత్రి బయటకు పంపిన ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులను సంప్రదించకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ హెచ్‌డబ్ల్యూవో ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్