LND peta లో కాంటాక్ట్ ఎంప్లాయిస్ నిరసన

2417చూసినవారు
LND peta లో కాంటాక్ట్ ఎంప్లాయిస్ నిరసన
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని LND nd peta PHC లో శనివారం నిరసన చేపట్టారు. వారు మొక్కలు నాటి నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ లేని యెడల 100 గ్రాస్ అయినా ఇవ్వాలని నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్