నాలుగు నెలల జీతాలు లేక కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన

5చూసినవారు
నాలుగు నెలల జీతాలు లేక కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన
పోలవరం మండలం పోలవరం నియోజకవర్గం ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దెలు కట్టలేక, బ్యాంక్ అప్పులు చెల్లించలేక, నిత్యావసరాలు కొనలేక అవస్థలు పడుతున్నారు. కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్